IIFA 2024 ఉత్సవంలో రకుల్ మెరుపులు.!
IIFA అవార్డ్స్ 2024 వేడుకల్లో బ్లాక్ డ్రెస్ లో మెరిసిన రకుల్
ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నటి
బ్లాక్ డ్రెస్ లో ఫ్యాన్స్ ను ఫిదా చేసిన రకుల్
ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి
ప్రస్తుతం సినిమాలు పక్కన పెట్టి బిజినెస్ లో అడుగుపెట్టిన బ్యూటీ
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు
ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన రకుల్
Image Credits: rakul/ Instagram