చలికాలంలో చర్మ సంరక్షణపై శ్రద్ధ పెట్టాలి
స్నానం చేశాక బాడీ లోషన్ తప్పనిసరి
చలికాలం వస్తే చర్మ సమస్యలు అధికం
దురద, దద్దుర్లు, పెదాలు పగలడం సాధారణం
చల్లని వాతావరణంలో చర్మం పొడిబారుతుంది
మాయిశ్చరైజర్‌తో పాటు జాగ్రత్తలు అవసరం
డ్రై స్కిన్ రాషెస్ ఉంటే పసుపు ఉపయోగించండి
శీతాకాలంలో చర్మానికి సన్ స్క్రీన్ రాయాలి
రాత్రిపూట పెదవులపై నెయ్యి రాస్తే బెటర్