కొందరూ చిన్న వయస్సు నుంచే యంగ్‌ లుక్‌గా ఉంటారు

క్రీమ్స్, ప్రోడక్ట్స్ వాడడం, మంచి డైట్‌ని ఫాలో చేస్తారు

సామర్థ్యానికి మించిన పని చేస్తే వృద్ధాప్య ఛాయలు రావు

ఏ పని అయినా స్మార్ట్‌గా ఆలోచించి పనిచేయడం ముఖ్యం

ఫుడ్ ఎక్కువగా, తక్కువగా తిన్నా మంచిది కాదు

ఎక్కువగా తింటే బరువు పెరిగి ముసలివారిలా కనిపిస్తారు

నిద్ర త్వరగా ముసలివారిలా కనిపించేలా చేస్తుంది

ఎక్కువగా నిద్రపోయినా, అసలు నిద్రలేకపోయినా వృద్ధాప్యం 

అందంగా కనిపించాలంటే మంచి డైట్ ఎంతో ముఖ్యం