సీజన్‌ ఏదైనా మనల్ని       చీల్చిచెండాడే దోమలు

       కాయిల్స్‌, ఓడోమస్‌ వాడి       తప్పించుకునే జనాలు

    కొన్ని రకాల వాసనలు చూస్తే            దోమల పరార్‌

      వెల్లుల్లి రసం నీటిలో కలిపి         గదిలో స్ప్రే చేయొచ్చు

    తులసి, పుదీనా వాసన అంటే        దోమలకు ఎంతో భయం

    నిమ్మగడ్డి గడ్డి చూస్తే దోమలు       నిమిషం కూడా ఉండలేవు

    వేప నూనె..ఆకులు దోమల       పాలిట యమధర్మరాజు

     లైట్‌ కలర్‌ బట్టలు వేసుకుంటే          దోమలు దగ్గరికి రావు

   డార్క్‌ కలర్‌ బట్టలు వేసుకుంటే           దోమల దండయాత్రే