కాళ్ళకి పట్టీలు ఎందుకు వేసుకోవాలో తెలుసా..?
సంప్రదాయంతో పాటు కొన్ని రోగాలు దూరం
మన సంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి
లక్ష్మీదేవి నట్టింట ఉండాలంటే పట్టీలు పెట్టుకోవాలి
పట్టీలు ఆరోగ్యానికి చాలా మేలు
చేస్తాయని మీకు తెలుసా..?
భారతీయ మహిళలు పాదాలకు వెండి పట్టిలు ధరిస్తారు
కాళ్ల పట్టీలు విడుదల చేసే సౌండ్‌తో పాజిటివ్ ఎనర్జీ
హార్మోన్లు సమతుల్యతకు వెండి పట్టీలు మంచివి
రుతుక్రమ, సంతానం, గర్భసంచి సమస్యలను దూరం చేస్తోంది