బార్బీ బొమ్మలా అందంగా   కనిపించాలంటే..ఇలా చేయాలి

     నోరూరించే ఈ ఫుడ్స్ తింటే    అందం మీ సొంతం

      చర్మం, మెరిసే జుట్టు,    బలమైన గోర్ల కోసం డైట్‌ బెస్ట్‌

      మంచి ఆహారంతో ఖరీదైన    బ్యూటీ పార్లర్ అవసరం లేదు

    బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, కాన్     బెర్రీస్‌లో పోషకాలు అధికం

శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ఇస్తుంది 

      ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే      నష్టాన్ని నివారిస్తాయి

     చర్మానికి అద్భుతమైన      మెరుపుని అందిస్తాయి

      చర్మానికి విటమిన్ ఏ, సి బ్లూ      బెర్రీస్‌లో పుష్కలం