ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలి ముఖ్యం

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ముఖ్యం

ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్‌గా ఉండాలి

వ్యాయమం చేయకపోతే డయాబెటిస్‌ లాంటి సమస్యలు వస్తాయి

గుండె జబ్బులు, అధిక బరువు, అధిక రక్తపోటు కూడా వస్తుంది

వీటి కారణంగా అకాల మరణాలు సంభవిస్తుంటాయి

నడక అలవాటు కలిగి ఉంటే అలాంటి సమస్యలకు దూరం

అందుకే రోజూకి 20 నిమిషాలైనా వాకింగ్ చేయాలి

అధిక బరువు ఉంటే వెయిట్ తగ్గడంలో నడక సహాయపడకపోవచ్చు