వర్షాల్లో బట్టలు వాసన లేకుండా
తొందరగా ఆరాలంటే..
నీరంతా పోయేలా గట్టిగా పిండాలి
ఇంట్లోనే ఫ్యాన్ కింద
ఆరబెట్టడం మంచిది
కిటికీలు ఓపెన్ చేయాలి
బట్టలు ఆరబెట్టడానికి
డ్రైయర్ వాడితే బెటర్
డీహ్యూమిడిఫైయర్ని వాడితే..
ఇంటి లోపల తేమ తగ్గుతుంది
లిక్విడ్స్ వాడినా బట్టలు వాసన
రాకుండా ఉంటాయి
Fill in some text
ఈ చిట్కాలతో బట్టలు
త్వరగా ఆరతాయి