జీవనశైలిలో బరువు తగ్గడం అనేది ఓ సవాలు

40 ఏళ్లు దాటితే వేగంగా బరువు పెరుగుతారు

ఫిట్‌గా, నాజుగ్గా కనిపించాలంటే తిండిపై దృష్టి పెట్టాలి

ఆకుకూరలు, సాల్మన్‌ చేపలు, బెర్రీలను తినాలి

మహిళలు పీసీఓడీ, థైరాయిడ్‌తో బరువు పెరుగుతారు

బరువు తగ్గాలనుకునేవారికి ఆకుకూరలు బెస్ట్‌ ఛాయిస్‌

పాలకూర, బచ్చలికూర, తోటకూర వాటిల్లో ఫైబర్‌ ఎక్కువ  

ఆకుకూరల్లో ఖనిజాలు, కాల్షియం, విటమిన్‌-కె అధికం

బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామం చేయడం మంచిది