పనసపండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
పనసలో ఉండే విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
ఇందులో ఉండే పొటాషియం బీపీనీ కంట్రోల్ చేస్తుంది.
పనసలోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను అదుపు చేస్తాయి.
ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
షుగర్ పేషెంట్లు పనసన తినకూడదు.