టాక్సిక్ రిలేషన్‌లో ఉంటే డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం
మెంటల్ హెల్త్‌ని డ్యామేజ్
చేస్తుంది
స్ట్రెస్ అండ్ యాంగ్జైటీగా ఫీల్ అవుతారు
సెల్ఫ్ వ్యాల్యూను కోల్పోతారు
ఒంటరితనానికి దారితీస్తుంది
టాక్సిక్ రిలేషన్‌లో ఉన్నవారు ఈ టిప్స్ పాటిస్తే బెటర్
స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి
ఇతరులతో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండండి