రోడ్డుపై నడిచేటప్పుడు డబ్బు కనిపిస్తుంది

రోడ్డుపై డబ్బు దొరికితే చేయాల్సిన కొన్ని పనులున్నాయి

హిందూ సంప్రదాయంలో డబ్బును లక్ష్మి దేవిగా భావిస్తాం

డబ్బులు రోడ్డుపై కనబడితే చూసి చూడనట్లు వ్యవహరిస్తే..

లక్ష్మీదేవిని అవమానించినట్లని కొందరు అంటుంటారు

రోడ్డుపై దొరికిన డబ్బు తీసుకోవడం మంచిది కాదు

డబ్బును వదిలేయడం, గుడిలో విరాళంగా ఇవ్వవచ్చు

అన్నం లేని వాళ్లకి ఆ డబ్బును దానం చేయండి

వీధిలో డబ్బు దొరకడం దురదృష్టం కలగవచ్చు