ఈ పప్పులు తింటే అంతులేని           బలం మీ సొంతం

        చాలా మంది ప్రోటీన్    లోపంతో బాధపడుతుంటారు

     ప్రోటీన్ లోపించడం వల్ల          హార్మోన్ల సమస్యలు 

     కండరాల పెరుగుదల తగ్గి          కొవ్వు పేరుకుపోతుంది

       ఇలాంటి ఫుడ్‌ తింటే        రోగనిరోధక శక్తి తగ్గుతుంది

          ఇంట్లో ఖచ్చితంగా 3, 4         రకాల పప్పులు ఉండాలి

      చాలా తేలికగా జీర్ణమయ్యే           పప్పు పెసరపప్పు 

     దీన్ని తీసుకోవడం వల్ల 25             శాతం ప్రోటీన్  

         పొట్టు తీసిన పప్పు దినుసుల్లో                 ప్రోటీన్ తక్కువ