శరీరం రోగాల బారిన పడకుండా సరైన ఫుడ్ తీసుకోవాలి

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఎక్కువుగా తీసుకోండి

అల్లం..వైరస్ నుంచి పోరాడే రోగ నిరోధక శక్తిని ఇస్తుంది

వెల్లుల్లి..ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడతాయి

పసుపులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి

సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువుగా తీసుకోవాలి

ఆకుకూరలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి

బాదాం పప్పు..వీటిలో అధికంగా ఉండే విటమిన్ E