టీ ఎక్కువగా తాగితే
నిద్రలేమికి దారితీస్తుంది
శరీరం ఐరన్‌ను సంగ్రహించే శక్తి సన్నగిల్లుతుంది
టీలో యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంది
టీ అతిగా తాగితే ఏకాగ్రత లోపిస్తుంది
టీ అధికంగా తీసుకోవడం వల్ల
గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది
గుండెలో మంట, తలతిరగడం, తలనొప్పి వస్తాయి
టీ ఎక్కువ తాగితే అనారోగ్యాలు వచ్చే ఛాన్స్