ఇలా నీళ్లు తాగితే 50ఏళ్లలో కూడా యవ్వనంగా కనిపిస్తారు. 

  By Bhoomi

  నీరు లేని జీవం లేదు. నీరు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. నీళ్లను ఏవిధంగా తాగాలో తెలుసుకుందాం. 

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తాగడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం..రోజంతా కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలని సిఫార్సు చేస్తున్నారు. 

నీళ్లు తాగడం వల్ల చర్మం బాగుంటుంది. అంతేకాదు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల పొట్టు శుభ్రం అవుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపండంలో సహాయపడుతుంది. 

నిలబడి నీళ్లు తాగకూడదు. ఇలా తాగడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య తలెత్తుతుంది. 

చల్లని నీళ్లను తాగకూడదు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఫ్రిజ్ వాటర్ కు బదులుగా కుండ నీటిని తాగవచ్చు. 

గబగబ నీరు తాగకూడదు. నిదానంగా తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఆహారం తీసుకున్న అరగంట తర్వాత నీళ్లు తాగాలి.