మనిషికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం

నిద్ర సరిగా లేకపోతే అరోగ్యానికి మంచికాదు

ప్రతిరోజు కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి

ప్రశాంతమైన నిద్ర ఉంటేనే రోగనిరోధక వ్యవస్థ బాగుంటుంది

 శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే హార్మోన్లపై ప్రభావం

నిద్రలేమి వల్ల హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు వస్తాయి

సంతాన సమస్యలు వచ్చే అవకాశం

మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయి