బిడ్డకుపాలిస్తున్నారా..     అయితే వీటిని తినవద్దు

     బిడ్డలను దృష్టిలో ఉంచుకొని    తల్లి ఆహారాన్ని తీసుకోవాలి

     పోషకాలను అందించే ఆహారం      ఎక్కువగా తీసుకోవాలి

    బిడ్డకు పాలిచ్చే తల్లులు టీ    కాఫీలు తాగకపోమే మేలు

     కెఫీన్ పిల్లలకు జీర్ణ   సమస్యలను తెచ్చిపెడుతోంది

     కాలీఫ్లవర్,క్యాబేజీ,దోసకాయ,    బ్రకోలికి దూరంగా ఉంచాలి

      మిరియాలు,దాల్చిన చెక్క     వేసిన ఆహారాన్ని తినవద్దు

   కోడిగుడ్లు, పాలు, ఆకుకూరలలో    పాల ఉత్పత్తి ఎక్కువ

     నువ్వుల నూనెతో తింటే బిడ్డ     రోగనిరోధక శక్తి పెరుగుతోంది