చిన్నపిల్లలు అనుకున్నది జరగకపోతే చాలా గోల చేస్తారు

వాళ్లు అడిగింది ఇవ్వాల్సిందేనని మొండిగా ఉంటారు

చిన్న పిల్లలే కదా అని ప్రతిదానికి ఓకే చెప్పకూడదు

పిల్లలకి దగ్గర అయితే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు

ప్రేమగా మాట్లాడి అసలు విషయాన్ని చెప్పాలి

ఇది మంచి, ఇది చెడు అని అర్థమయ్యేలా చెప్పాలి

సౌకర్యాలకు, విలాసాలకు ఎలాంటి తేడాలు ఉంటాయో వివరించాలి

దీని వల్ల పిల్లలు సరైన దారిలో నడుస్తారు