రాత్రిపూట ఇలా జరుగుతుందా..?
క్యాన్సర్ ఉంటే రాత్రిపూట
ఇలా జరిగే అవకాశాలు
ఏదైనా నొప్పి వేధిస్తుంటే
నిర్లక్ష్యం చేయొద్దు
ఆకలి తగ్గి..తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయా?
క్యాన్సర్ కణితిపై ఒత్తిడి
వల్ల ఈ నొప్పి రావచ్చు
లివర్‌లో వాపు ఉంటే కుడిభుజంలో నొప్పి రావచ్చు
కీమోథెరపీతో చేతులు..
కాళ్లలో తిమ్మిర్ల వంటి నొప్పి
రెఫరల్ పెయిన్‌ను
ఊహించడం కష్టం
క్యాన్సర్ బాధ, నొప్పి అంటేనే ఊహించడం కష్టం
కొన్ని జబ్బు వల్ల..మరికొన్ని చికిత్స వల్ల నొప్పులు కావచ్చు
ప్రతి నొప్పి క్యాన్సర్ కాదు
కానీ ప్రత్యేక శ్రద్ద పెట్టాలి