కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంప్టారెంట్

రెస్పాండ్‌కి రియాక్షన్‌కి చాలా తేడా

   కన్వర్‌జేషన్‌ టైమ్‌లో    మెయింటెయిన్ సైలెన్స్‌

వెంటనే రియాక్ట్ అయితే రేషనల్‌గా మాట్లాడలేం

అవతలి వాళ్లు చెప్పేది వినాలి

ఎలాంటి పదాలు మాట్లాడుతున్నామన్నది ముఖ్యం

సమస్యకు సంబంధించిన సొలూష్యన్‌ చూడాలి

ఇతర వ్యక్తి నుండి ఫీడ్‌బ్యాక్‌ని తెలుసుకోవాలి