చిన్న పిల్లలు అన్నాక సహజంగా ఏడుస్తారు

నోట్లోంచి మాట వచ్చేదాకా కొంచం కష్టం

దోమలు,చీమలు కుట్టినా, ఆకలేసినా ఏడుస్తారు

ఏదో ఒకటి చూపించి ఆ ఏడుపును ఆపవచ్చు

ఒత్తిడి ఉన్న దగ్గర మర్దనా చేస్తే ఏడుపు దూరం 

పిల్లలకు సైనస్, జలుబు సమస్యలున్నా ఏడుస్తారు

అరికాలిలో మసాజ్ చేస్తే జలుబు, దగ్గు తగ్గుతుంది

పిల్లలకు కడుపు, ఛాతి భాగాన నొప్పి వచ్చి ఏడుస్తారు

కాలివేళ్ల మధ్యలో సున్నితంగా మసాజ్ చేస్తే మంచిది