ఇలా తగ్గించుకోవచ్చు-ఆయుర్వేద నిపుణులు

కనురెప్పల మీద తైల గ్రంధినాళం మూతపడటం..

బ్యాక్టీరియా చేరడం వల్ల గడ్డాలు, కురుపులు 

కురుపులతో అంటువ్యాధి సోకే ప్రమాదం  

కంటి కురుపులు వస్తే సబ్బు, టవల్ ఇతరలు వాడొద్దు

బోరిక్ పొడి నీటిలో కలిపి కనురెప్పలను కడగాలి

కురుపుకు వేడి చేసిన గుడ్డను కాపడం 

ధనియాల కషాయంతో కంటిని శుభ్రం 

జామ ఆకును వేడి చేసి కురుపుకు కాపడం