చీజ్, పన్నీర్, బట్టర్ చాలా మందికి ఇష్టమైన ఆహారాలు.
ఇవి ఆహార రుచిని పెంచడంతోపాటు, శరీర బరువును కూడా పెంచుతాయి.
పన్నీర్, బట్టర్ ను వివిధ రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు.
అయితే ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ICMR నివేదిక చెబుతోంది.
ఇటీవలే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో ఈ విషయం బయటకు వచ్చింది.
చీజ్, బట్టర్ రెండు ఆహారాలను అత్యంత ప్రాసెస్ చేయబడిన పదార్థాలుగా గుర్తించారు.
అలాగే ఎక్కువ కలం నిల్వ ఉండడానికి అనేక కృత్రిమ రంగులు, కెమికల్స్ వాడడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
బయట మర్కెట్స్ లో ప్యాకేజ్డ్ చీజ్ అందుబాటులో ఉంటుంది.
ఇలాంటి ప్యాకేజ్డ్ చీజ్ తినడం వల్ల రోగాల బారిన పడే అవ
కాశం ఉందని తెలిపింది ICMR.