T20 ప్రపంచ కప్ 2022 విజేత - ఇంగ్లాండ్ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి 2010 తర్వాత తమ 2వ టైటిల్‌ను కైవసం చేసుకుంది
T20 ప్రపంచ కప్ 2021 విజేత- ఆస్ట్రేలియాఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి తమ తొలి ICC పురుషుల T20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది
T20 వరల్డ్ కప్ 2016 విజేత- వెస్టిండీస్2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి, T20 ప్రపంచ కప్ ట్రోఫీని రెండుసార్లు గెలుచుకున్న మొదటి జట్టుగా అవతరించారు.
T20 ప్రపంచ కప్ 2014 విజేత- శ్రీలంకఇది శ్రీలంక యొక్క మొదటి T20 ప్రపంచ కప్ టైటిల్
T20 వరల్డ్ కప్ 2012 విజేత- వెస్టిండీస్ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకను ఓడించి తొలి టైటిల్‌ను ఖాయం చేసుకుంది
T20 ప్రపంచ కప్ 2010 విజేత- ఇంగ్లాండ్2010 లోT20 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న మొదటి ఆసియాయేతర జట్టుగా చరిత్ర సృష్టించింది
T20 ప్రపంచ కప్ 2009 విజేత- పాకిస్థాన్2007 T20 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత 2009 ఫైనల్లో శ్రీలంకను ఓడించి విజేతగా నిలిచింది.
T20 ప్రపంచ కప్ 2007 విజేత- భారత్MS ధోని నేతృత్వంలోని భారతదేశం 2007లో తొలిసారిగా T20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.