హైదరబాద్ నగరానికి చారిత్రక చిహ్నం ఫలక్ నుమా

చార్మినార్‌కు 5 కిలోమీటర్ల దూరంలో..

 ప్యాలెస్‌లో 60 గదులు, 22 హాళ్లు

ఏడో నిజాం రాయల్ గెస్ట్ హౌస్‌ ఇది

 1893లో ప్యాలెస్ నిర్మాణం పూర్తి

 ఆండ్రియా పల్లాడియో శైలిలో నిర్మాణం

అద్దెకు తీసుకున్న తాజ్ హోటల్స్ గ్రూప్ 

 ఒకేసారి 101 మంది కూర్చొని భోజనం చేసే డైనింగ్ హాల్

32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్యాలెస్

        అప్పట్లో 40 లక్షలు          ఖర్చు