తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన

పండంటి  ఆడబిడ్డ జననం

హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో డెలివరీ 

మనవరాలి రాకతో సంతోషంలో మెగాస్టార్ చిరంజీవి

1985 మార్చి 27న పుట్టిన రామ్ చరణ్ 

2007లో చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

2012 జూన్ 14న ఉపాసనతో చెర్రీ వివాహం