బిగ్‌బాస్‌కు మూలం అమెరికాలోని బిగ్ బ్రదర్ షో
ఎండిమోల్ సంస్థ నిర్మాణంలో బిగ్ బ్రదర్ షో
ఇంగ్లీష్ నవల '1984'లోని పాత్ర పేరే బిగ్ బ్రదర్
నవల ఆధారంగానే రూపుదిద్దుకున్న షో బిగ్ బ్రదర్
ఇతరుల భావోద్వేగాలతో ఆడుకోవడమే బిగ్ బ్రదర్ పని
దాదాపు 50 దేశాల్లో వివిధ పేర్లతో షో నిర్వహణ
భారత్‌లో బిగ్ బాస్‌గా పేరు మార్చిన ఎండిమోల్ సంస్థ
భారత్‌లో ఏడు భాషల్లో నడుస్తున్న బిగ్‌బాస్ షో
తెలుగులో ఏడో సీజన్ పూర్తిచేసుకున్న బిగ్‌బాస్