ఒత్తైన జుట్టుకోసం విటమిన్ ఇ క్యాప్యూల్స్ ఎలా వాడాలి

విటమిన్ ఇ జుట్టులో కొల్లాజెన్ ను పెంచుతుంది. 

 జుట్టు రాలుతున్నట్లయితే..కొబ్బరి నూనెలో విటమిన్ ఇ కలిపి అప్లయ్ చేయండి. 

జుట్టు పెరగకుంటే క్యాస్ట్రోల్ ఆయిల్ లో మిక్స్ చేసి అప్లయ్ చేయండి. 

చుండ్రు ఉంటే నిమ్మకాయలో మిక్స్ చేసి అప్లయ్ చేయండి.

స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ఉంటే కర్పూరం నూనెలో విటమిన్ ఇ కలిపి రాసుకోవచ్చు. 

 స్ల్పిట్ జుట్టుకోసం కలబందలో విటమిన్ ఇ కలిపి అప్లయ్ చేసుకోవచ్చు. 

తెల్ల జుట్టు రావద్దంటే ఉసిరి నూనెలో విటమిన్ సి కలిపి రాసుకోవచ్చు. 

జుట్టు పలుచగా ఉంటే ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఇ కలిపి అప్లయ్ చేయండి.  

ఈ విధంగా విటమిన్ ఇ మీ జుట్టుకు ఉపయోగపడుతుంది.