బెల్లీ ఫ్యాట్ అనేక జబ్బులకు దారి తీస్తుంది. దీన్ని కరగించడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
రోజూ వ్యాయామం, నడక, యోగా చేయండి
రిఫైన్డ్, ప్రాసెస్, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండండి. సమతుల ఆహారం తీసుకోండి
ఎక్కువ సేపు ఓ చోటు కూర్చొకండి. ప్రోటీన్డ్ డైట్ తీసుకోండి
పరిగడుపున గోరువెచ్చని నీళ్లు తాగండి. ఫ్రీ మోషన్ అవుతుంది
సరిపడినంత నిద్ర అవసరం
ఒత్తిడికి దూరంగా ఉండాలి. దీర్ఘకాలకి ఒత్తిడి కొవ్వును పెంచుతుంది
గుడ్లు, పెరుగు తీసుకోవాలి. పెరుగు కొవ్వు నిల్వను తగ్గిస్తుంది
బచ్చలి కూర, పాలకూర, బ్రోకలీ వంటి కూరలు తీసుకోండి