దీనిని సిల్వర్ వర్క్ అంటారు
అనేక స్వీట్లను కూడా బంగారు పనితో అలంకరిస్తారు
వెండితో చేసిన స్వీట్లను ఎంతో ఇష్టంగా తింటారు
కాగితం లాగా సన్నగా తయారవుతుంది
చిన్నచిన్న వెండి ముక్కలను కొట్టి ఈ పని చేస్తారు
యంత్రాల ద్వారా తయారు చేసే విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది
రసాయనాలు, ప్లాస్టిక్, కాగితం ఉపయోగించి యంత్రాలతో వెండి పనిని తయారు చేస్తారు
దీని తర్వాత బయటకు తీసి పేపర్లో ప్యాక్ చేస్తారు
తీపి పదార్ధాలతో పాటు పూజ, ఉపవాసం మొదలైన వాటిలో ఉపయోగిస్తారు