వేసవిలో ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్‌ బారిన పడతారు

శరీరంలో నీరు లేక అనేక ఆరోగ్య సమస్యలు

మూత్రం పసుపురంగులో వస్తే నీరు లేనట్టే

నోటిలో లాలాజలం తక్కువ ఉత్పత్తి అవుతుంది

నీరు లేకపోతే నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది

జీర్ణక్రియ దెబ్బతినడంతో పాటు మలబద్ధకం ఉంటుంది

నీరు లేకపోతే చర్మం కూడా పొడిబారుతుంది

శరీరం అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది

నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి