డ్రై ఫ్రూట్స్‌ ఫ్రైచేసి తింటే        ఫ్యాట్‌ పెరుగుతుంది

  డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా తిన్నా       బరువు పెరుగుతారు

       ఎల్లప్పుడూ డ్రైఫ్రూట్స్‌ని            నానబెట్టి తినాలి

    ఉదయాన్నే తింటే పోషకాలు,             శక్తి పెరుగుతుంది

   డ్రైఫ్రూట్స్‌లో మాంసకృత్తులు       పుష్కలంగా ఉంటాయి

        తగినంత పరిమాణంలో        తీసుకోకపోతే నష్టపోతారు 

         రోజుకు 5, 6 బాదం, పిస్తా          తింటే సరిపోతుంది

   డ్రైఫ్రూట్స్‌లోని హెల్దీ ఫ్యాట్స్‌   రక్తనాళాలను శుభ్రపరుస్తాయి

    పిస్తాలోని ఒమేగా 3 ఫ్యాటీ   యాసిడ్స్‌ గుండెకు మంచిది