హోటళ్లు, రిస్టార్స్‌లో స్టీమ్‌ బాత్‌ ఉంటుంది

చర్మానికి ఎంతో మేలు చేసే స్టీమ్‌ బాత్‌

జలుబు, ఇన్‌ఫెక్షన్‌ ఉంటే స్టీమ్‌ బాత్‌ వద్దు

ఇతరుల టవల్‌ అస్సలు వాడొద్దు

శరీరాన్ని ఎక్కువ కవర్‌ చేయకపోతే బెటర్‌

స్విమ్‌సూట్‌, టైట్‌ డ్రెస్సులు వేసుకోవద్దు

బిగుతు దుస్తులతో దద్దుర్లు వచ్చే ఛాన్స్‌

ఆవిరికి ముందు తగినంత నీళ్లు తాగాలి

స్టీమ్‌ బాత్‌ గదిని ముందుగా శుభ్రం చేయాలి