చర్మంపై చాలా రంధ్రాలు ఉంటాయి

దీనిలో చెమట, జిడ్డు పేరుకుపోతాయి

రంధ్రాలలో పేరుకుపోయిన మురికి  వల్ల బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, మొటిమల వస్తాయి

ఆ టైంలో మెరిసే చ్మం పొందడానికి ఈ రంధ్రాలను శుభ్రం చేయాలి

చర్మ రంధ్రాలను శుభ్రం చేయడానికి కలబంద, పసుపును వాడోచ్చు

ఇందుకోసం కలబందలో పసుపు కలిపి చర్మానికి మసాజ్ చేయాలి

బేకింగ్ సోడా, ముల్తానీ మట్టితో రంధ్రాలు శుభ్రం చేయవచ్చు

టమోటారసం-పెరుగు ముఖానికి రాస్తే చర్మ రంధ్రాలను శుభ్రం అవుతాయి

పసుపు-నిమ్మరసం కలిపి అప్లై చేసినా చర్మ రంధ్రాలు క్లియర్ అవుతుంది