ఈ నీటిలో స్నానం చేయడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి
స్విమ్మింగ్ పూల్ నీటిని ఎలా శుభ్రం చేస్తారో తెలుసా..?
స్విమ్మింగ్ పూల్ నీటిని శుభ్రం చేయడానికి క్లోరిన్ వాడతారు
ఇది నీటిని శుభ్రపరచడానికి పని చేస్తుంది
క్లోరిన్ పరిమాణం పెరిగితే అది చర్మానికి కూడా హాని కలిగిస్తుంది
స్విమ్మింగ్ పూల్ నీటి పీహెచ్ విలువ 7 నుంచి 8 వరకు ఉండాలి
పూల్ యొక్క ఫిల్టర్ సిస్టమ్ రోజుకు 8 గంటలు పని చేయాలి
నీరు వేడిగా ఉంటే వడపోత సమయం పెంచాలి
స్విమ్మింగ్ పూల్ నీటిని ప్రతిరోజూ పునరుద్ధరించడంతో నీరు వృధా