వేసవి ప్రభావం జంతువులపై అధికం
పెంపుడు కుక్కలను ఎప్పుడై హైడ్రేటెడ్‌గా ఉంచండి
రోజంతా సరిపడా నీళ్లు తాగించడం మర్చిపోవద్దు
వేసవిలో వాటిని బయటికి తీసుకెళ్లడం ఆపండి
ఉదయం లేదా సాయంత్రం జాగింగ్‌కు తీసుకెళ్లొచ్చు
నీడ ఉన్నచోట వాటిని వదిలేయాలి
హైడ్రేటింగ్ ఆహారాలను జంతువులకు ఇవ్వాలి
పుచ్చకాయ, పెరుగు ఎక్కువగా తినిపించాలి
కూల్‌గా ఉండే వాతావరణంలో రెస్ట్ ఇవ్వాలి