మట్టిని తేమగా ఉంచడానికి ఎప్పుడూ తక్కువ నీళ్లు పెట్టండి

ఎండాకాలం నీరు మర్చిపోకుండా మొక్కలకు పోయాలి

మొక్క వేర్ల ప్రాంతంలో తడిబట్టను చుట్టి ఉంచాలి

ఎండిపోయిన పువ్వులు, కొమ్మలను కత్తిరించాలి

నెలకు ఒకసారి సమతుల్య ఎరువులు వేస్తూ ఉండాలి

గులాబీ మొక్కకు కొద్దిగా నీడను కూడా ఏర్పాటు చేయాలి

వేమనూనెతో గులాబీ మొక్క తెగుళ్లు మాయం అవుతాయి

ఎండిన ఆకులు తొలగిస్తే మొక్క హైడ్రేటెడ్‌గా ఉంటుంది

ఇష్టానుసారం మొక్క భాగాలను తుంచకూడదు