పాదాల పగుళ్లకు ఇంట్లోనే మంచి రెమిడీస్‌ 

రోజ్ వాటర్ లో గ్లిజరిన్ కలిపి పాదాలకు రాయాలి 

పెరుగు, వెనిగర్  మిశ్రమంతో మసాజ్‌ చేసుకోవాలి

అరటి పండు గుజ్జును పగుళ్లున్న చోట రాయాలి

నువ్వుల నూనెలో రెండు, మూడు చుక్కల గ్లిజరిన్ కలిపి మసాజ్ చేసుకోవాలి

కొబ్బరి నూనెలో హారతి కర్పూరం, పసుపు కలిపి పాదాలకు పట్టించాలి

గోరు వెచ్చని నీళ్లలో రెండు టీస్పూన్ గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ వేసి అందులో పాదాలు ఉంచాలి

ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాయాలి