ఆరోగ్యాంగా ఉండాలంటే వ్యాయామం చాలా అవసరం

వ్యాయామం చేస్తుంటే శరీరం వేడెక్కడానికి టైం పడుతుంది

వ్యాయామం మొదటి కొన్ని నిమిషాలు కష్టంగా ఉంటుంది

వ్యాయామం చేయనప్పుడు కండరాలకు రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది

వ్యాయామం మొదలు పెట్టగానే కేశనాళికలు తెరుచుకోని శరీరంలో రక్త ప్రవాహం పెరుగుతుంది

ఈ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ కంటే 0.5 డిగ్రీల ఎక్కువగా , తక్కువగా ఉంటుంది

రోజంతా శరీర ఉష్ణోగ్రత ఒకేలా ఉండదు

పర్యావరణానికి అనుగుణంగా శరీరం ఉష్ణోగ్రతను సర్ధుబాటు చేసే థర్మోగ్రూలేషన్‌ ఏర్పడుతుంది

వ్యాయామ టైంలో శరీర ఉష్ణోగ్రత సరైన పరిధిలో ఉండకపోవడం ప్రమాదం