ఆరోగ్యంగా ఉండాలంటే అందరికీ ఫుడ్ కావాలి

కొందరికి ఎంత తిన్నా ఆకలి అవుతూనే ఉంటుంది

అలాంటి వాళ్లకు ఒక్కోసారి చిరాకు, తలనొప్పి వస్తుంది

తినే ఫుడ్‌లో ప్రొటీన్లు ఇంపార్టెంట్ 

ప్రొటీన్ ఫుడ్‌లో గుడ్లు, చేపలు, శనగలు, బాదం వెన్న..

పల్లీ, గుమ్మడి గింజల్లో ఫ్యాట్ తక్కువ ప్రొటీన్లు ఎక్కువ 

రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి

ఫుడ్‌లోని ఫ్యాట్, ఫైబర్ గ్రెలిన్ రిలీజ్‌ని తగ్గించాలి

ఫుడ్‌లో ఫైబర్, ఫ్యాట్ లేకపోతే ఎప్పుడూ ఆకలిగానే ఉంటుంది