రోజుకు ఎంత మాంసం తినాలి?
మనలో చాలా మంది వారానికి మూడు సార్లు నాన్ వెజ్ తింటుంటారు.
ఇంకొంతమందికి అయితే ప్రతిరోజూ నాన్ వెజ్ ఉండాల్సిందే.
మాంసం ఎక్కువగా తినే వ్యక్తులను కొలోరెక్టల్ క్యాన్సర్ అనే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట.
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ పరిశోధకుల్లో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
మాంసం అతిగా తినే వ్యక్తులకు 9 రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలిపారు.
ఎక్కువగా మాంసం తింటే గుండెజబ్బులకు దారితీస్తుంది.
మాంసాహారంలో ఉండే సంత్రుప్త కొవ్వు ఆమ్లాల వల్ల ఈ ప్రమాదం పెరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది.
మాంసం రోజువారీ వినియోగం డయాబెటిస్ ప్రమాదాన్ని 30శాతం పెంచుతుందట.
మాంసం రోజువారీ వినియోగం డయాబెటిస్ ప్రమాదాన్ని 30శాతం పెంచుతుందట.
రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం రోజుకు 70గ్రాములు మాత్రమే తీసుకోవాలి.