వేసవికావడంతో కోళ్లకు డిమాండ్‌

రూ.300కుపైగా పలుకుతున్న కిలో చికెన్‌

ఎండలకు కోళ్లు చనిపోతున్నాయన్న వ్యాపారులు

విజయవాడలో కిలో చికెన్‌ రూ.310

హైదరాబాద్‌లో కిలో చికెన్‌ రూ.300

వేసవి అయిపోయేంత వరకు ఇదే పరిస్థితి

కూరగాయల భోజనమే బెటర్‌ అంటున్న సామాన్యులు

వారం క్రితం వరకు 200 వరకు పలికిన ధర

ఎండాకాలం చికెన్‌ తినొద్దంటున్న నిపుణులు