మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే హిమోగ్లోబిన్‌ అవసరం

ఏదైనా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి సరిగ్గా ఉండాలి

ఇది కణజాలానికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే ప్రోటిన్

ఒక వ్యక్తికి ఎంత హిమోగ్లోబిన్‌ ఉండాలో తెలుసుకోవాలి

మగవారిలో హిమోగ్లోబిన్‌ స్థాయి 14 నుంచి 18 mg అవసరం

ఇది పుషులకు సాధారణ స్థాయిలో పరిగణించబడుతుంది

మహిళల్లో హిమోగ్లోబిన్‌ స్థాయిలో 12 నుంచి 16 మి.గ్రా.

స్త్రీల శరీరంలో హిమోగ్లోబిన్‌ చాలా అవసరం

తక్కువ హిమోగ్లోబిన్‌ రక్తహీనతకు కారణమవుతుంది