సైన్స్ ప్రకారం.. మానవ శరీరం 37.5సీ వరకు తట్టుకోగలదు

శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడు వెనుక భాగం హైపోథాలమస్

40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే సమస్యలు

45సీ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత మానవులకు ప్రమాదకరం

ఇది మూర్చ, మైకము, తక్కువ రక్తపోటుకు దారితీయవచ్చు

50సీ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు మానవులు భరించలేనివి

దీని కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ప్రాణాలకు ముప్పు

ఉష్ణోగ్రత 50సీ దాటితే చనిపోయే ప్రమాదం

మానవ శరీరం ఎంత వేడిని తట్టుకోగలదు..?