ఇది సాధారణంగా 200, 300 పీఎస్ఐ మధ్య ఉంటుంది

ఇక సాధారణ కారు టైర్ ఒత్తిడి 30-35 పీఎస్ఐ వరకు ఉంటుంది

విమానం టైర్లు అధిక లోడ్‌లను మోయడం, వేగంగా ల్యాండింగ్‌లు..

టేకాఫ్‌లు చేయడం వలన వాటికి ఒత్తిడి పెరుగుతుంది

విమానం టైర్లలో నైట్రోజన్ వాయువు నిండి ఉంటుంది

నైట్రోజన్ మండలేని వాయువు, కాబట్టి ఇది అగ్నిని కలిగించదు

నైట్రోజన్ వాయువును ఉపయోగించడం వల్ల టైర్ ఒత్తిడి స్థిరంగా ఉంటుంది

టైర్‌ జీవితాన్ని పెంచుతుంది, ప్రమాద ప్రమాదాన్ని తగ్గిస్తుంది

భద్రత కోసం విమానం టైర్లల, నైట్రోజన్ వాయువును ఉపయోగం