హిందూ మతంలో గుడిలో గంట మోగించడం వెనుక చాలా ప్రాముఖ్యత ఉంది.

అయితే గుడిలో గంటను ఎన్నిసార్లు మోగించాలి దీనికి సంబంధించిన శాస్త్రీయ నియమాలు ఏంటీ అనేది తెలుసుకుందాము

అయితే చాలా మంది ఇష్టానుసారం గుడిలో గంటను మోగిస్తారు. కానీ చేయకూడదు.

ఆలయంలో గంటను ఒకటి, రెండు లేదా మూడు సార్లు మాత్రమే మోగించాలి.

గంటను ఎప్పుడూ కూడా గట్టిగా  మోగించకూడదని చెబుతారు.

గంటను గట్టిగా మోగించడం ద్వారా భక్తి భావాన్ని నాశనం చేస్తుంది అని నమ్ముతారు.

విశ్వాసాల ప్రకారం, పూజ చేసిన తర్వాత బయటకు వెళ్లేటప్పుడు గుడిలో గంటను మోగించరాదు.