ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నెలల తరబడి షేవ్‌ చేసుకోరు

కొంతమంది రోజూ గడ్డం గీస్తారు

పురుషుల వారంలో ఎన్నిసార్లు షేవ్ చేసుకోవాలో తెలుసా..?

మీరు కోరుకున్నంత తరచుగా షేవ్ చేసుకోవచ్చు

మీరు షేవ్ చేయకపోతే.. మీముఖం, గడ్డం మీద దుమ్ము..

నూనె క్రిములు, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోతాయి

ప్రతిరోజూ ఫేస్‌ వాష్, క్యెన్సర్‌, సబ్బుతో నిటిని కడగాలి

అయితే ప్రజలు రోజూ షేవింగ్ చేయకూడదు

రోజూ షేవింగ్‌ చేయడం వల్ల చర్మ కణాల పొర తొలగిపోతుంది

పురుషుల వారానికి 2 నుంచి 3 సార్లు మాత్రమే షేవ్‌ చేసుకోవాలి