కొబ్బరి పీచుతో అనేక రకాల ఉపయోగాలు

కొబ్బరి పీచుతో అతిసారం, జీర్ణ సమస్యలుండవు

కొబ్బరి నీళ్లతో డయేరియా నుంచి ఉపశమనం

కొబ్బరి నీటిని బ్రెజిల్‌లో ఔషధంగా వాడుతారు

ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కొబ్బరి పీచు బెస్ట్

కొబ్బరి పొట్టులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు

కీళ్లనొప్పుల నుంచి తక్షణ ఉపశమనం

ఆర్థరైటిస్ కి కొబ్బరి పీచు టీ బెస్ట్ మెడిసిన్

కొబ్బరి పీచుతో దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి