ఎంత సమయం నడవాలి.. ఎంత దూరం నడవాలి..

అనే విషయాల గురించి చాలా వాదనాలు ఉన్నాయి

నడిస్తే బరువు తగ్గిపోవచ్చని చాలామంది అనుకుంటారు

వేగంగా బరువు తగ్గటానికి 10 వేల అడుగులు మంచిది కాదు

వివిధ అనారోగ్య సమస్యలుంటే ఈ టార్గెట్‌కు దూరంగా ఉండాలి

కీళ్ల నొప్పులతో బాధపడే వారు నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలి

ఇలా చేస్తే మోకాళ్లు, తుట్టి దగ్గర కదలికలు సులువవుతాయి

ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఒకేసారి 10 వేల అడుగులు నడిస్తే..

కండర కణజాలాలకు నష్టం, బలహీన పడి అసౌకర్యంగా ఉంటుంది